Health Books For Reference

Dive into a World of Yoga Wisdom, Practice Tips, and Inner Peace with our carefully curated publications.
Discover timeless Yoga Philosophy, improve your Practice, and stay informed about the latest trends.
Whether you’re a Beginner or a Seasoned Yogi, our Publications are your gateway to a Healthier, Balanced Life through Yoga.

Dr. c. v. rao

దేహము - యోగము

Published in 2010

శిథిలమయ్యేది శరీరం.  నిత్యం వృద్ధి చెందేది దేహం.
శరీరాన్ని దేహంగా మలుచుకోవాలంటే ముఖ్యమైన
అవయవాలపై దృష్టి సారించాలి. 
మెదడు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, కాలేయం, క్లోమగ్రంథి, ప్రేవులు, మూత్రపిండాలు –
వాటి నిర్మాణం, పని తీరు, వ్యాధిగ్రస్తమయ్యే పరిస్థితులు,  సామర్ధ్యం పెంచే ఆహారం,  యోగాభ్యాసం
వీటిపై అవగాహన లోపించడమే
మన అనారోగ్యానికి మూలకారణం.
ఈ అవగాహన కలిగించడమే ఈ పుస్తకం లక్ష్యం.

J. Sanjeeva Rao

'Organ'ic yoga

Published in 2008

This book aims to rekindle interest in Yoga, presenting it from an organic perspective without altering its millennia-old essence. Organic Yoga, when combined with proper medical care, enhances the functioning of body organs. It promotes a symbiotic relationship between doctors and Yogic therapists, fostering the well-being of patients. Yoga facilitates swift recovery and maintains a harmonious balance between the body’s internal and external environments.

Dr. c. v. rao

yoga mantra

Published in 2011

Our modern world is characterised by daily stress, fatigue and pollution. More and more people are seeking for physical and mental relaxation but unfortunately it is eluding them Yoga guides you to genuine inner contentment and self-actualization. It’s a cure-all mantra for daily health problems such as illness, body pains, digestive, respiratory disorders etc. make it more presentable.

Dr. c. v. rao

స్వధర్మ యోగం

Published in 2021

స్వధర్మం అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి?ఎలా అమలు చేయాలి?
అనే విషయాలను చర్చించిన ఈ పుస్తకం నిరుద్యోగులకు, చిరుద్యోగులకు మాత్రమే కాదు, తన రంగంలో పై మెట్టుకు చేరాలనుకునే
ప్రతి వ్యక్తికీ ఉపయోగపడుతుంది.
అన్నిటికీ మూలమైన పనిని (కర్మను) ఒక ధర్మంగా భావించి, గౌరవించి, నిపుణతతో దానిని నిర్వతించినప్పుడే వ్యక్తి రాణిస్తాడు.
అద్భుతమైన ఫలితాలు రావాలంటే వ్యక్తి
తన గురించి తను సంపూర్ణంగా తెలుసుకోవాలి.
బలాబలాలు, ఇష్టాయిష్టాలు అవగాహన చేసుకోవాలి.
తన మనస్సు ఎటు వైపు ఉందో, స్వధర్మం ఏదో గుర్తించాలి.
ఆ దిశగా అతనికి దోహదపడేదే ఈ పుస్తకం.

Dr. c. v. rao

సాంఖ్యయోగ దార్శనికుడు

కపిల మహర్షి

Published in 2019

యోగసాధన అంటే కేవలం శరీరానికి సంబంధించిన కసరత్తు మాత్రమే అనుకోవడం పొరపాటు. మనసును, బుద్ధిని నియంత్రించడం కూడా యోగసాధనలో భాగమే. ఆ నియంత్రణకు ఒక లక్ష్యం ఉండాలి, ఒక గమ్యం ఉండాలి. దానికై మానవజన్మ గురించి, సృష్టిరహస్యం గురించి, సాధించవలసిన కార్యం గురించి పూర్తి అవగాహన ఉండాలి.  ఆ అవగాహనను తన సాంఖ్య దర్శనం ద్వారా కల్పించినది కపిల మహర్షి.
చాల సులభమైన శైలిలో సాంఖ్యతత్త్వంలోని ముఖ్యవిషయాల్ని రచయిత పాఠకులకు అందించాడు. పుస్తకం పరిమాణంలో చిన్నదైనా వ్వక్తిత్వ వికాసానికి ఉపయోగించే అనేక విషయాలని రచయిత ఇందులో పొందుపరచడం అభినందనీయం.

Call Us

+91 9849977607

Mail Us​

feedback@kmrryoga.com

Whatsapp​

+91 9849977607​

Scroll to Top